మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం – కృష్ణ చారి గారి కుటుంబానికి 61500 రూపాయల సాయం
మిత్రుడు బొల్లోజు కృష్ణ చారి s/o రామసోక్కం గారు అనారోగ్యంతో 26-09-2024 రోజున కన్నుమూసారు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, అందులో ఇద్దరికి వివాహం జరిపించారు. మిగిలిన అమ్మాయి మతిస్థిమితం లేని కారణంగా వారి కుటుంబం చాలా కష్టాల్లో ఉంది.విషయం తెలుసుకున్నా మిత్రులు ఒక్కటై ఆయన కుటుంబానికి 61500 రూపాయల ఆర్థిక సహాయం అందించారు.వారు కృష్ణ చారి గారితో గడిపిన స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ చారి గారి స్నేహితులు బొల్లోజు ఉపేంద్ర చారి, పాము లక్ష్మీ నారాయణ, కడారి వెంకన్న, రూపని లింగయ్య, బొల్లోజు దయాకర్ చారి, మరియు ఎస్. కె. యాకూబ్ పాషా పాల్గొన్నారు.
Financial Assistance to Krishna Chari's Family – ₹61,500 Support
వీరదాస్ వెంకటరత్నం 5000/-
ఈగ రవికుమార్ 5000/-
నూతనకంటి సత్యనారాయణ 5000/-
కునుసోత్ యాకుబ్ లక్ష్మణ్ 5000/-
పాము.శ్రీనివాస్ 5000/-
కునూరు.సోమనారయణ 5000/-
రావుల ప్రభాకర్ 3000/-
బోల్లజు.దయాకర్ చారి 2500/-
వల్లబోజు విష్ణువర్ధన్ 2000/-
గుడెల్లి గణేష్ 2000/-
యాకుబ్ పాష 2000/-
నిడిగడ్డ ఆగయ్య 2000/-
బి రాజు 2000/-
ఉత్తెపు వెంకన్న 2000/-
రూపని లింగయ్య 1000/-
దంతాలపల్లి వెంకన్న 1000/-
చిలుకమారి రమేష్ 1000/-
G.నాగలక్ష్మి 1000/-
జంపాల.మురళి 1000/-
మార్గం శ్రీధర్ 1000/-
రాపొలు.నవీన్ 1000/-
కడారి వెంకన్న 1000/-
గుండా.పూర్ణచందర్ 1000/-
బోల్లజు.ఉపద్రచారి 1000/-
పాము.లక్ష్మినారాయణ 1000/-
దుదిగాని వెంకన్న 1000/-
మిట్టపల్లి ఉమ 1000/-
A.సైదమ్మ 500/-
తోండ అరుణ 500/-
పంపినారు
.jpeg)