పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

🙏మన తరగతి విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకొవాలని కొడకండ్ల లొ విద్యార్థులం కలుసుకుని నిర్ణయం చేయడం జరిగినది
తేదీ 8/05/2022

ఈ రోజు 21-05-2022 సాయంత్రం మురళి రాపొలు ఫొటో స్టుడియో వద్ద కలసి మనం 5-jun-2022 న చేయు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎలా చేద్దాము ఎజండా వివరాలు చర్చించడం జరిగినది,అలాగే ఉపాధ్యాయులు తీసుక రావడానికి అలోచన చేసినాము,అలాగే కార్యక్రమం లొ చేయవలన విషయాలను చర్చించడం జరగినది.


Previous Post Next Post