మాదారపు శోభ కు ఆర్దిక సహాయం
మామూలుగా ఇబ్బందులు పడుతున్న మిత్రురాలు శోభకు, ఆమె తండ్రి మరణించినందుకు దశ దిన కర్మ రోజున 6500 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఈ సహాయం, శోభ కుటుంబానికి ఆర్థికంగా ఊరటనిచ్చే విధంగా ఉంటుందనే ఆశతో అందించబడింది.