మల్గు సంపత్  మరణంతొ ఆర్ధిక ఇబ్బంది లో ఉన్న మల్గు హైమవతి కొరకు మన మిత్రులు వేంటనే స్పందించి 69000/- వేల రూపాయలు పంపినారు. ఇట్టి రూపాలను నేడు వరంగల్ లొ అందచేయడం జరిగింది



 👉సహాయం చేసిన మిత్రుల వివరాలు

👉పాము శ్రీనివాస్ 10000/- ఏడూనూతుల

👉ఈగ రవికుమార్ 10000/- కొడకండ్ల 

👉కునుసోతూ యాకుబ్ లక్ష్మణ్  5000/- రామన్నగడెం 

👉రావుల ప్రభాకర్  5000/-  గంట్లకుంట

👉 వీరదాస్ వెంకటరత్నం  5000/- కొడకండ్ల

👉నూతనగంటి సత్యనారాయణ  5000/- ఏడూనూతుల

👉 పాము లక్ష్మీనారాయణ 5000/- ఏడునూతుల

👉యాకుబ్ పాష 4000/- ఏడునూతుల

👉గట్టు హేమలత 2500/- ఏడునూతుల

👉రూపాని .లింగయ్య  2000/-  ఏడూనూతుల

👉గుడెల్లి గణేష్  2000/- రామవరం 

👉జిలకర చిన్న ఇందిరమ్మా  2000/-ఏడునూతుల

👉కడారి వెంకన్న  2000/- ఏడునూతుల

👉 బొల్లోజు ఉపేంద్ర చారి 1500/- ఏడునూతుల

👉దంతాలపల్లి వెంకన్న 1000/-  మామిడాల

👉మిట్టపెల్లి ఉమ 1000/- ఏడునూతుల

👉దూదిగాని అంజయ్య 1000/- ఏడునూతుల

👉చిలుకమారి రమేష్  1000/- ఏడునూతుల

👉నుతనగంటి సోమయ్య 3000/-  ఏడునూతుల

👉రూపని వెంకన్న 1000/- ఏడునూతుల


69000/- ఈ రోజు ఇవ్వడం జరిగినది. 

    



ఆపదలో ఉన్న మన మిత్రులకు అండగా మేము ఉన్నామని తమకు తోసిన విధంగా సహకారం చేస్తున్న మిత్రులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను

#kodakandla #ssc1992

#edunuthula

#kodakandla1992ssc

Previous Post Next Post