ఈరోజు మన తెలుగు మాస్టారు గౌరవ శ్రీ వెంకటేశ్వర్లు గారి దంపతులకు వారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శిష్యులమైన మేము కార్యక్రమంలో హాజరై వారికి పూలే బొకేతో శాలువలతో ఘనంగా సత్కరించినాం. మిత్రులు వీరదాసు వెంకటరత్నం, పాము లక్ష్మీనారాయణ, కూటికంటి వెంకటేశ్వర్లు, భూపతి, బోల్లోజు ఉపేంద్ర చారి, గూడెల్లి గణేష్, వల్లబోజు విష్ణువర్ధన్ , గౌస్ పాషా తదితరులు పాల్గొన్నాము


Previous Post Next Post