కొడకండ్ల లో పదవ తరగతి 1992 సంవ్సతరం బ్యాచ్ లో ఆపదలో ఉన్న కుదురుపాక లక్ష్మయ్య మిత్రునికి  ఆర్ధిక సహాయం 40000 rs చేసినవారు 



ఏడునూతుల  గ్రామం *కుదురుపాక లక్ష్మయ్య * రెండు కిడ్నీ చెడిపోయినందున మరణించడం  తో  తన భార్య కు  మెడికల్ సపోర్ట్ కొరకు 40 వేల రూపాయలు  సహాయం  చేయడం జరిగినది  *నీకు తోడుగా మేము ఉన్నాము* అని  మిత్రుడు కుటుంబం కోసం    వెంటనే స్పందించి తమకు తోచిన విధముగా సహయం చేసిన మిత్రులందరు *ఆయు ఆరోగ్యలతో  చిరకాలం  ఇలాగే కలసి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను* . ఆపదలో ఉన్న మిత్రులకు ఇదేవిధంగా స్పందిస్తూ సహయ సహాకారాలు అందిచాలని కోరుకుంటున్నాను .




మిత్రుడు కీ '' శే '' లక్ష్మయ్య 



లక్ష్మయ్య భార్య 





Previous Post Next Post